JGL: రబీ 2024-25, ఖరీఫ్ 25-2025 సీఎంఆర్ డెలివరీలు పెండింగ్లో ఉంచకుండా చూడాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్.లత అన్నారు. మేడిపల్లి మండల కేంద్రంలోని వాసుదేవ, సురభి, సూర్య రైస్ మిల్లులను గురువారం సందర్శించారు. ఎప్పటికప్పుడు త్వరగా బియ్యం పంపేందుకు చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.