TG: కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయిందని.. పనికిరాదని కాంగ్రెస్ పదేపదే ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించి నీళ్లిస్తే.. రాష్ట్ర ప్రజల దృష్ట్యా కేసీఆర్ హీరో అవుతారని నిన్న జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారట. ఇంతకాలం కావాలని ప్రాజెక్టును బాగుచేయకుండా ఉన్నారని BRS చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవుతుందని వాపోయారట.