AP: హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్‌కు మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నియామకం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణమన్నారు. జస్టిస్ లీసా గిల్ తన పదవీకాలం విజయవంతంగా కొనసాగింంచాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Tags :