AP: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర కోరిక నెరవేరిందని మంత్రి సంధ్యారాణి అన్నారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.80 లక్షల ఉద్యోగాలతో రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. జగన్ అండ్ కో ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాభివృద్ధి ఆగదని ఆమె స్పష్టం చేశారు.