JGL: పెగడపల్లి మండలంలో చేపట్టనున్న జనగణన కార్యక్రమనికి సంబంధించి పెగడపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం 2వ రోజు మంగళవారం కొనసాగింది. కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ నిజాముద్దీన్ మాట్లాడుతూ.. జనగణన కార్యక్రమం పూర్తి పారదర్శకంగా చేపట్టాలని, ఒక్క కుటుంబం కూడా సర్వేలో తప్పిపోకుండా చూడాలని సూచించారు.