చెన్నెతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలవడంపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘పవర్‌ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌లో వెనుకబడిపోయాం. CSK అద్భుతంగా బ్యాటింగ్‌తో 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. మేమే ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. మా స్పిన్నర్లు కూడా బాగానే బౌలింగ్ చేశారు. కానీ సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’ అని తెలిపాడు.