BDK: అశ్వాపురం మండలం తుమ్మలచెరువు, కురువపల్లి, కొత్తూరు ఇటుక బట్టీలలో బాల కార్మికులు మగ్గుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో భట్టి నిర్వహణ తప్పు, అందులో బాల కార్మికులను వినియోగించుకోవడం ఎంతవరకు సబబు అని స్థానిక గిరిజన ప్రజలు వాపోతున్నారు. సంబంధిత శాఖల అధికారులు చొరవ తీసుకొని బాల కార్మికులను కాపాడాలని కోరారు.