NZB: ఆర్టీసీ సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమైనా, ప్రభుత్వం అద్దె బస్సులు నడుపుతుండటంతో ధర్పల్లి ప్రయాణికులకు ఉపశమనం లభించింది. జిల్లా కేంద్రం నుంచి ధర్పల్లి మీదుగా భీంగల్ వరకు 3 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి రోజుకు 9 ట్రిప్పులు నడుస్తాయని డ్రైవర్లు తెలిపారు.