గూగుల్ తాజా క్రోమ్ అప్డేట్తో స్ప్లిట్ స్క్రీన్ ఏఐ మోడ్‌ను పరిచయం చేసింది. దీంతో ట్యాబ్స్ మారకుండానే వెబ్ సైట్లను బ్రౌజ్ చేయొచ్చు. క్రోమ్ డెస్క్ టాప్ వెర్షన్లో ఏఐ మోడ్‌ను వాడుకుంటున్నప్పుడు వెబ్ లింక్‌ను క్లిక్ చేస్తే అది ఏఐ మోడ్‌తో పాటు ఓపెన్ అవుతుంది. అందువల్ల ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తూనే ఏఐతో అవసరమైన పనులు చేసుకోవచ్చు.