TG: తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయనుకున్నాం.. కానీ, వ్యక్తిగత స్వేచ్ఛ పోయిందని ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ‘ఎవరి ఫోన్ ఎవరు వింటున్నారో అనే భయం రాష్ట్రంలో ఉండేది. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయింది. ఆనాడు పాలించిన కుటుంబంలో ఉన్నందకు సిగ్గుపడుతున్నా. కొన్ని తప్పులు జరిగాయి.. ఆ తప్పుల్లో నేను కూడా భాగమయ్యాను’ అని వెల్లడించింది.