NZB: జిల్లా న్యాయవాద పరస్పర సహకార పరపతి సొసైటీ 2026- 27 సంవత్సరానికి అధ్యక్షుడిగా చింతకుంట సాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్,పులి జైపాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో కార్యదర్శిగా వెంకటేశ్వర్, ఉపాధ్యక్షుడిగా విప్లవ కిరణ్, కోశాధికారిగా శ్రీనివాస్ గౌడ్, సహాయ కార్యదర్శిగా రవీందర్, డైరెక్టర్లుగా దిలీప్ ఎన్నికయ్యారు.