KMR: బిక్కనూర్ మండల కేంద్రంలో శనివారం అర్యవైశ్య సంఘం అధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని ప్రభుత్వం అధికారిక పండుగ గుర్తించినందుకు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పురం రాజమౌళి, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.