MBNR: మహబూబ్‌నగర్‌లో జరిగిన ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవ్‌లో జిల్లా బాలుర కబడ్డీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ మహోత్సవ్‌లో గుడెబల్లూరు కొంకల్ సాయిప్రసాద్, వాకిటి తరుణ్ ప్రతిభ చాటారు. గవర్నర్ శివప్రసాద్ శుక్లా, ఎంపీ డీకే అరుణ చేతులమీదుగా కప్‌తో పాటు రూ.50 వేల బహుమతి అందుకున్నారు.