MDCL: కవిత తన కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) జెండాను మేడ్చల్ మునీరాబాద్‌లోని బహిరంగ సభలో ఆవిష్కరించారు. అందులో పసుపు, నీలి రంగులకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌పై తెలుపు అక్షరాలతో TRS అని ముద్రించారు. బ్లూ కలర్ బడుగు, బలహీన వర్గాలకు సూచికగా, పసుపు రంగు శుభసూచకంగా రూపొందించినట్లు సమాచారం.