NGKL: BJP ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వెల్దండ మండల కేంద్రానికి చెందిన నక్కర కంటి శ్రీనివాసులును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. 30ఏళ్లుగా పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ పార్టీకి సేవలు అందించారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం రాష్ట్రస్థాయిలో పదవి కట్టబెట్టడం పట్ల అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.