WGL: ఎర్త్ డే సందర్భంగా వరంగల్లో ఈనాడు–ఈఎఫ్ఎం 104.8 ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కాలుష్య నివారణకు “ప్లాస్టిక్ సురుడు” పేరుతో ప్రత్యేక మొబైల్ ఆటోను ఏర్పాటు చేశారు. KUDA ఛైర్మన్ ఇనగాల వెంకటరాంరెడ్డి దీనిని ప్రారంభించారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.