TG: మహిళా బిల్లు ఫెయిల్ అయితే సంబరాలేంటని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళలు సీఎం రేవంత్ రెడ్డిని తిడుతున్నారని, మహిళల అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. మహిళా బిల్లును ఇండి కూటమి అడ్డుకుందని, కాంగ్రెస్లో ఇందిరా, సోనియా, ప్రియాంక గాంధీకి పదవులిస్తే సరిపోతుందా? విపక్షాలపై మహిళలంతా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. తెలంగాణ సీఎం మహిళలకు అన్యాయం చేశారన్నారు.
Tags :