వరంగల్ NIT సమీపంలోని TTD శ్రీ వెంకటేశ్వర బధిరుల ఉన్నత పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న బధిర వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు HM వెంకట లక్ష్మీ నర్సమ్మ తెలిపారు. అర్హత గల విద్యార్థులు జూన్ 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని HM సూచించారు. ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు.