ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (9) సరసన అభిషేక్ అగ్రస్థానంలో నిలిచాడు. అభిషేక్.. IPLలో 2, అంతర్జాతీయ టీ20ల్లో 2, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో 5 సెంచరీలు బాది ఈ మైలురాయిని చేరుకున్నాడు.