NZB: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల స్వయం ప్రతిపత్తిలో మంగళవారం నిర్వహించిన వివిధ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 813 మంది విద్యార్థులకు 790 మంది హాజరుకాగా, 23 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలో మాల్రాక్టీస్కు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ తెలిపారు.