‘గాయంతో దూరమైన ఆయుష్ మాత్రే స్థానంలో ధోనీని బరిలోకి దింపితే ఎలా ఉంటుంది?’ అని మాజీ క్రికెటర్ బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కీపింగ్ బాధ్యతలు చేపడితే, సంజూ శామ్సన్ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వాడుకోవచ్చని సూచించాడు. రేపు ముంబైతో కీలక పోరుకు ముందు బద్రీనాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.