TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. సమ్మెను విరమింపజేసేందుకు కార్మికులతో జరపాల్సిన చర్చలు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై వారు చర్చించినట్లు సమాచారం.
Tags :