ఉప్పల్ వేదికగా ఢిల్లీతో మ్యాచ్‌లో SRH భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. అభిషేక్, హెడ్ కలిసి తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హెడ్ (37) ఔటైన అనంతరం, కిషన్‌తో కలిసి అభిషేక్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ (79*), సెంచరీ వైపు సాగుతున్నాడు. ప్రస్తుతం SRH 12.3 ఓవర్లలో 143/1 స్కోరుతో ఉంది.