AP: గుంటూరు మిర్చియార్డులో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మిర్చి తీసుకొచ్చే బస్తాకు ధర పెంచుతున్నట్లు ప్రకటించారు. రూ.25 నుంచి రూ.40కి ధర పెంచారు. దీంతో రూ.30 కోట్ల మేర రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ క్రమంలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Tags :