W.G. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయం P.G.R.S ద్వారా వచ్చిన వినతులపై కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక దృష్టి సాధించారు. ఇవాళ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అర్జీదారులతో ఆమె నేరుగా ఫోన్లో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం సత్వర స్పందనతో పారదర్శకంగా చర్యలు తీసుకుంటోందన్నారు.