శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో ‘జార్జ్ క్రిష్’ మూవీ రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీలో సీనియర్ హీరో అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇందులో మరో సీనియర్ హీరో నెగిటివ్ రోల్లో మెరవబోతున్నారనే టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ టైమ్ ట్రావెల్ బ్యాక్డ్రాప్లో సాగే డిఫరెంట్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.