NTR: నందిగామ (M) పలు బూత్‌లలో ఐడీసీ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని పర్యటించారు. కేతవీరునిపాడు, అడివిరావులపాడు, చెర్వుకొమ్ముపాలెం, పెద్దవరం ప్రాంతాల్లో ప్రజలు, కార్యకర్తలకు TDP సిద్ధాంతాలను వివరించారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని, కార్యకర్తలు మరింత కృషి చేసి పార్టీ బలోపేతానికి సహకరించాలని పిలుపునిచ్చారు.