హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 5000 తగ్గి 2,75,000కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,290గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350గా పలుకుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.