NRML: వానకాలంలో యూరియా బుక్ చేసుకోవాలంటే ప్రతి రైతు తన సొంత మొబైల్ నంబర్‌ను AEO లాగిన్‌లో కన్ఫర్మ్ చేయించుకోవాలని ఏవో రాజశేఖర్ సూచించారు. కుటుంబంలో ఉన్న ప్రతి పాస్బుక్కు వేర్వేరు మొబైల్ నంబర్లు నమోదు చేయాలి. రైతులు తమ మొబైల్‌తో AEO వద్దకు వెళ్లి నమోదు చేసుకోకపోతే, తర్వాత యూరియా బుకింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని వారు హెచ్చరించారు.