TG: ఈ నెల 23న రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన, హైడ్రా పనితీరుపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Tags :