జియో కొత్తగా రూ.500 మెగా కంటెంట్ ప్లాన్‌ను తెచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, యూట్యూబ్ ప్రీమియం, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, 10కిపైగా OTTల సబ్‌స్క్రిప్షన్స్‌ను ఇస్తోంది. ఇందులోనే 5 వేల GB క్లౌడ్ స్టోరేజీతో 18 నెలల గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ చేర్చింది. యూట్యూబ్ ప్రీమియం, 5GB హైస్పీడ్ డేటాతో రూ.200 మెగా కంటెంట్ యాడ్ ఆన్ ప్లాన్ కూడా ఉంది.