NZB: సెక్యూరిటీ కౌన్సిల్(NSC)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న NZB ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు నేడు ఘనంగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చేదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు.