VKB: కొడంగల్‌కు చెందిన డా. రాకేశ్, మెంగ్జీ కాన్సర్ పరిశోధనల్లో ప్రతిభ కనబరిచారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన HYDలోని IICTలో PhD పూర్తి చేసి నానోమెడిసిన్, కాన్సర్ పరిశోధనల్లో ప్రతిభను నిరూపించారు. ఈ పునాది ఆయనను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లింది. దక్షిణ కొరియాలోని ప్రముఖ విద్యాసంస్థ కొరియా యూనివర్సిటీలో పరిశోధనలు కొనసాగిస్తున్నారు.