SRCL: జిల్లా కార్మిక శాఖ నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో పని చేయించుకుంటున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ అన్నారు. ఈ మేరకు సిరిసిల్లలోని ఏఎల్వోకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మే 1న కార్మికులకు నిబంధనల ప్రకారం షాపులలో పనిచేస్తున్న కార్మికులకు సెలవు ఇచ్చేలా చూడాలన్నారు.