MLG: గిరిజన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం కింద ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఎ పిఓ దివాకర తెలిపారు. 2026-27విద్యా సంవత్సరానికి 3వ, 5వ, 8వ తరగతుల్లో లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు 33% సీట్లు బాలికలకు కేటాయించారు. 22 నుంచి దరఖాస్తులు ఇవ్వనున్నట్లు, పూర్తిచేసిన అప్లికేషన్లు మే 7లోపు సమర్పించాలన్నారు.