PPM: కురుపాం వెలుగు కార్యాలయంలో మంగళవారం గ్రామ సంఘాల వీవోఏలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని ఫోన్లను అందజేశారు. గ్రామ స్థాయిలో సేవలను సాంకేతికంగా మరింత మెరుగుపరచడంలో ఇవి ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.