AP: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ హీరో జూ.NTR శుభాంకాక్షలు తెలిపాడు. ‘ఏపీ సీఎం CBN మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని, అదే అంకితభావంతో, దార్శనికతతో ప్రజలకు నాయకత్వం వహించి, సేవ చేసే శక్తిని పొందాలని ఆకాంక్షిస్తున్నాము. మీ నాయకత్వం రాష్ట్రానికి పురోగతిని, శ్రేయస్సును, గర్వకారణంగా నిరంతరం స్ఫూర్తినివ్వాలి’ అని రాసుకొచ్చాడు.