BDK: అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లె, గొండిగూడెం పీఏసీఎస్ పడ్డి కొనుగోలు కేంద్రాలను భద్రాచలం సబ్ కలెక్టర్ రాహుల్ పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను సమీక్షించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు సమాచారం అందించడంతో పాటు తాగునీరు, ఓఆర్ఎస్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.