WNP: బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం అని డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య అన్నారు. ఇవాళ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కళార్చన ఆదేశానుసారం తాడిపర్తి గ్రామంలోని ఉపాధి హామీ కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలలోపు బాలికకు, 21 సంవత్సరాలలోపు బాలురకు వివాహాలు జరపడం చట్టరీత్యా నేరం అన్నారు.