ELR: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన గ్రీన్ ఫీల్డ్ హైవే పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రహదారి ప్రారంభంలోనే ఇలా ప్రమాదాలు జరగడంతో వాహనదారులు బెంబేలెత్తూతున్నారు. ఇటీవలే ప్రభుత్వం ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ట్రాఫిక్‌ను తగ్గించడానికి రహదారి ప్రారంభించింది. కాగా ఈ నెలల్లో జరిగిన మూడు రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.