WNP: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా దగడలో 42.6 డిగ్రీలు నమోదైంది. ఆత్మకూర్ 42.4, వనపర్తి 42.3, విపనగండ్ల 42.1, వెలుగొండ, పెద్దమందడి 42.0, పానగల్, అమరచింత 41.9, ఏదుల, శ్రీరంగాపురం 41.5, డిగ్రీలుగా నమోదైంది.