HNK: 60వ డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీ వాసులతో స్థానిక కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ… బ్యాంక్ కాలనీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.