హర్మోజ్ వద్ద కాల్పులపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత్‌లో ఇరాన్ రాయబారిని పిలిచి భారత విదేశాంగశాఖ తీవ్ర అభ్యంతరం చెప్పింది. హర్మూజ్ వద్ద 2 భారతీయ నౌకలపై ఇరాన్ కోస్ట్‌గార్డ్ కాల్పులు జరిపారు. వాణిజ్య నౌకాయానం, నావికులు భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. భారత్‌కు వచ్చే నౌకలకు గతంలో సురక్షిత మార్గం కల్పించినట్లు గుర్తు చేసింది.