AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు. పవన్ పూర్తి శక్తిని పుంజుకుని.. మరింత ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.
Tags :