చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 195 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన CSK.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 రన్స్ చేసి ఓడిపోయింది. చెన్నై బ్యాటర్లలో ఆయుష్ (30), మాట్ షార్ట్ (34) పరుగులతో పర్వాలేదనిపించారు. SRH బౌలర్లలో మలింగ 3, నితీష్ 2, శివంగ్, సాకిబ్ చెరో వికెట్ పడగొట్టారు.