BHNR: కేంద్రం డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కుతోందని సీపీఎం నేత కల్లూరి మల్లేశం విమర్శించారు. చౌటుప్పల్లో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ.. జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం అభివృద్ధిని అగౌరవపరచడమేనన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టి కేంద్రం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.