KNR: కరీంనగర్ మండలం దురేడు, గోపాలపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ పర్సన్ ఇంఛార్జ్ ఎం.శైలజ ప్రారంభించారు. కార్పొరేటర్లు భూపతి రవీందర్, గాదె రూప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని వారు సూచించారు.