BDK: అశ్వాపురం మండలం TRP నాయకులు వీరనారాయణ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు కోటేశ్వరరావు ఇవాళ బ్యానర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 26న చలో ఇంద్ర పార్క్ నేను వస్తున్నా అను నినాదంతో TRP వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న చేపట్టిన ఫీజుల దోపిడీపై చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.