AP: రాజమండ్రి-విశాఖ రైల్వేలైన్లకు ఆమోదం తెలపడంపై సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘దీంతో ఉత్తరాంధ్ర-కోస్తా మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ట్రాఫిక్ కష్టాలు కూడా తీరుతాయి. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామ క్షేత్రాలకు కననెక్టివిటీ మరింత పెరుగుతుంది. పోర్ట్ ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధికి ఊతం ఇచ్చే ప్రాజెక్టు’ అని అన్నారు.