IPL 2026: కోల్కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్ సాధించాడు. KKR కోసం 100+ వికెట్లు తీసిన భారత తొలి బౌలర్గా అవతరించాడు. మొత్తంగా ఓవరాల్గా సునీల్ నరైన్(169*), ఆండ్రీ రసెల్(122) తర్వాత వరుణ్(101*) మూడో బౌలర్. అలాగే IPLలో ఒకే జట్టు తరఫున 100+ వికెట్లు తీసిన 12వ ఆటగాడిగానూ నిలిచాడు.